కొలువుల జాతర… శాఖల వారీగా, జిల్లాల వారీగా సీఎం అసెంబ్లీలో కేసీఆర్ చదివి వినిపించారు.

జోన్లు, కొత్త జిల్లాల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
హైదరాబాద్-5,268
నిజామాబాద్-1976
మేడ్చల్-1769
రంగారెడ్డి-1561
కరీంనగర్-1465
నల్లగొండ-1198
కామారెడ్డి-1340
ఖమ్మం-1340
భద్రాద్రి-1316
నాగర్‌కర్నూల్-1257
సంగారెడ్డి-1243
మహబూబ్ నగర్-1213
ఆదిలాబాద్-1193
సిద్ధిపేట-1178
మహబూబాబాద్-1172
హన్మకొండ-1157
మెదక్-1149
జగిత్యాల-1063
మంచిర్యాల-1025
యాదాద్రి-1010
భూపాలపల్లి-918
నిర్మల్-876
వరంగల్-842
ఆసీఫాబాద్-825
పెద్దపల్లి-800
జనగామ-760
నారాయణపేట-741
వికారాబాద్-738
సూర్యాపేట-719
ములుగు-696
గద్వాల-662
సిరిసిల్ల-801
వనపర్తి-556

శాఖల వారీగా ఖాళీల వివరాలు ఇవే
పోలీస్ శాఖ-18,334
విద్యాశాఖ- 13,086
ఉన్నతవిద్యాశాఖ -7,878
రెవెన్యూశాఖ-3,560
వైద్యారోగ్యశాఖ-12,755
బీసీ సంక్షేమశాఖ-4,311
సాగునీటిశాఖ-2,692
ఎస్సీ సంక్షేమశాఖ-2,879
ట్రైబల్ వెర్ఫేర్-2,399
పర్యావరణ, ఫారెస్ట్ సైన్స్-1598
పంచాయతీరాజ్-1455
ఉపాధి-1221
ఆర్ధికశాఖ-1146
స్త్రీశిశు సంక్షేమశాఖ-895
మున్సిపల్- 859
వ్యవసాయం- 801
రవాణా- 563
పశుసంవర్ధక శాఖ-353
పరిపాలనశాఖ-343
యువటూరిజం-184
ప్లానింగ్- 136
సివిల్ సప్లై- 106
అసెంబ్లీ- 25
ఎనర్జీ -16
గ్రూప్-1: 503
గ్రూప్-2: 582
గ్రూప్-3: 1373
గ్రూప్-4: 9168

Source DishaDaiily

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *